Home
National
Rameswaram Cafe Case Nia Interrogates Bjp Leader In Connection With Rameswaram Cafe Blast Case
BJP Leader | రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ట్విస్ట్.. బీజేపీ నేతను విచారిస్తున్న ఎన్ఐఏ
BJP Leader | బెంగళూరులో జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబింగ్ ఘటనకు సంబంధించిన కేసుతో కర్ణాటకకు చెందిన బీజేపీ నేతకు లింకు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాల ఆధారంగా శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణ బీజేపీకి చెందిన ఆ నేతను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నది.
BJP Leader : బెంగళూరులో జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు సంబంధించిన కేసుతో కర్ణాటకకు చెందిన బీజేపీ నేతకు లింకు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాల ఆధారంగా శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణ బీజేపీకి చెందిన ఆ నేతను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నది.
పది రోజుల క్రితం ఎన్ఐఏ రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుతో సంబంధం ఉన్న పలువురి ఇండ్లు, దుకాణాలలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇటీవల ఎన్ఐఏ ఇంటరాగేట్ చేసిన ఇద్దరు మొబైల్ షాపు యువకులతో స్థానిక బీజేపీ నేతకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. దాంతో కేసుతో అతనికి గల సంబంధాలను తెలుసుకునేందుకు ఇంటరాగేట్ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

