సౌత్ ఇండియా (South India)లో కాదు మొత్తం ఇండియాలోనే ఖరీదైన దర్శకుడు ఎవరు అంటే..ఎవరైనా చెప్పే ఒకే ఒక్క పేరు శంకర్ (Shankar). కొన్నేళ్లుగా తన మార్కు సినిమాలు చేయడంలో విఫలమవుతున్నారు దర్శకుడు శంకర్.
భారత దేశ గొప్ప దర్శకులలో శంకర్ కూడా ఒకరు. ఆయన సినిమాలలో యాక్షన్ తో పాటు సందేశం కూడా ఉంటుంది. శంకర్ ఇప్పుడు తెలుగు లో రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయనున్న విషయం తెలిసిందే.