Baglihar Dam | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్యప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి.
భారత ఆర్మీ ట్రక్ ఒకటి అదుపు తప్పి 700 అడుగుల లోయలోకి పడిపోవడంతో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సైనిక కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీ నగర్‌కు 44 నంబర్ జాతీయ రహదారి గుండా పోతుండగా రాంబన్ జిల్లాల