కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ముసురువదలడం లేదు. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటలు జళకళ సంతరించుకోగా, రైతులు సంతోషంగా సాగుకు కదులుతున్నారు.
దుబ్బాక పట్టణానికి తలమానికంగా మారిన రామసముద్రం చెరువు అధికారుల నిరక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. చెరువుకట్టపై పాదచారులు నడిచివెళ్లలేకుండా ముళ్లపొదలతో ఇబ్బందికరంగా మారింది.