... ఇంతట్లో హెలెన్ అనే అమ్మాయి...“ఏమి అందంగా ఉందే ఈ గుడి! ఏమి అందంగా చెక్కాడు నందుల్ని! ప్రతి స్తంభంపైనా తనకున్న కళంతా ధారపోసి నాట్యంచేసే ఈ స్త్రీల విగ్రహాలను చెక్కినవాడు ఎంతటి మహాశిల్పో కదా!”
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలోని టెక్స్టైల్ పార్కు బాగున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార సహాయ మంత్రి బీఎల్ వర్మ కొనియాడారు. ఆదివారం ఆయన టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించి అక్కడి �