రామప్ప దేవాలయంలో ఈనెల 18న ప్రపంచ వారసత్వ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు, పర్యాటక శాఖలు, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో ఈ
వరంగల్ రామప్ప ఫెస్టివల్లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడాగ్రౌండ్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మల్లిక సారాభాయ్ బృందం నృత్య ప్రదర్శన చేయనున�