Ramanuja Jeeyar Swamy | నేటి సనాతన ధర్మంలో మన సంస్కృతిని, సమాజాన్ని రక్షించేది మానవుల సత్ప్రవర్తనేనని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవానాత రామానుజ జీయర్ స్వామి అన్నారు.
ధనుర్మాసం అంటే.. దివ్య ప్రార్థనకు అనువైన మాసమని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాద రామానుజ జీయర్ స్వామి అన్నారు. ధనుర్మాసం పర్యటనలో భాగంగా శుక్రవారం ఖమ్మం కమాన్ బజార్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శిం