ఖమ్మం నగరంలోని కమాన్ బజార్, కస్బా బజార్, అజీజ్ గల్లీ తదితర ప్రాంతాలు రంజాన్ వస్తువుల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో నూతన వస్ర్తాలు, వివిధ రకాల సేమ
హరీస్.. ఈ పదం వింటే చాలు ఇట్టే నోరూరుతుంది. రంజాన్ మాసంలో తయారు చేసే ఈ వంటకానికి ఎం తో ప్రత్యేకత ఉన్నది. పొట్టేలు మాంసం లేదా చికెన్‌తోపాటు నెయ్యి, గోధుమ, రవ్వతో తయారు చేసే ఈ వం టకం పోషకాహారం కావడంతో కేవలం ఉ�