Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్ గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లో ఎరువుల కొరత కారణంగా ఓ రైతు మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రామ్‌ప్రసాద్(38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి కుప్పకూలాడు.