Manu Bhaker : ఒలింపిక్ మెడలిస్టు నీరజ్ చోప్రాను మనూ భాకర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వ్యాపిస్తున్నాయి. ఆ వదంతులకు మనూ తండ్రి చెక్ పెట్టారు. షూటర్‌కు పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదన్నారు.
శ్రీరామ్, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’. నాగధనుష్ దర్శకత్వంలో రామ్‌కిషన్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ను సీనియర్ నటులు సుమన్, ఆమని ఆవిష్కరించారు.