మధ్యప్రదేశ్లోని మహా నగరంగా పేరొందిన ఉజ్జయినిలో ఇటీవల 12 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలు అర్ధనగ్నంగా చిరిగిన బట్టలతో, గాయాలతో స్థానికుల ఇండ్ల తలుపులు తడుతూ, పిలుస్తూ తనను రక్షించాలని వేడుకుంది.
తన కుమారుడు ఇలాంటి పనిచేసాడన్నది నమ్మలేకపోతున్నానని, 12ఏండ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడ్డ వాడికి బతికే హక్కు లేదని, నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనని ఉజ్జయిని రేప్ కేసులో నిందితుడి తండ్రి రాజు సో�