హన్సిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్'. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నారు. బొమ్మ కె శివ నిర్మాత. జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
కథానాయిక హన్సికతో సింగిల్ క్యారెక్టర్‌తో రాజు దుస్సా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. బొమ్మక్ శివ నిర్మాత. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.