సైకలాజికల్ థ్రిల్లర్
కథానాయిక హన్సికతో సింగిల్ క్యారెక్టర్‌తో రాజు దుస్సా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. బొమ్మక్ శివ నిర్మాత. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథానాయిక హన్సికతో సింగిల్ క్యారెక్టర్‌తో రాజు దుస్సా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మాత. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే తొలిసారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్‌తో రూపొందిస్తున్న చిత్రమిది.
ఒక గంటా నలభై అయిదు నిమిషాల పాటు సాగే ఉత్కంఠభరితమైన కథ ఇది. ఒక్క పాత్రతో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. హన్సిక తన అభినయంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

