Jasprit Bumrah: విశాఖపట్నం వేదికగా ముగిసిన రెండో టెస్టులో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. ఈనెల 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగాల్సి ఉన్న మూడో టెస్టు ఆడేది అనుమానమే.
Ravindra Jadeja : ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భారత జట్టు(Team Inida)కు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే షమీ దూరం కాగా.. తొలి టెస్టులో గాయపడిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పూర్తిగా కోలుకోలే