Snakebite | భారత్లో పాముకాటు (Snakebite) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో పాము కాటు కారణంగా ఏటా 50 వేల మంది మరణిస్తున్నట్లు బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) తెలిపారు.
న్యూఢిల్లీ: చెన్నై ఎంపీ దయానిధి మారన్ ఓ మధుర జ్ఞాపకాన్ని తన ట్విట్టర్లో పంచుకున్నారు. సహచర పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ ఎలా తనకు షాక్ ఇచ్చారో ఆ పోస్టులో వ్యక్తపరి