MoD | రక్షణ శాఖ కొనుగోళ్ల సమయ పరిమితిని గణనీయంగా తగ్గించింది. దాంతో సైనిక పరికరాల కొనుగోలులో చాలా సమయం ఆదా అవుతుందని రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ కొనుగోళ్లలో సమగ్ర సంస్కరణలు,
ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి.