అగ్ర నిర్మాత దిల్రాజు కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మించనున్నార�
‘కష్టపడేతత్వం, ప్రతిభ ఉంటే చిత్రసీమలో బ్యాక్గ్రౌండ్తో పనిలేదన్నది నా సిద్ధాంతం. చిన్నతనం నుంచి సినిమాలు బాగా చూస్తుండేవాణ్ణి. ఆ అనుభవమే నేను నటుడిగా రాణించడానికి ఉపయోగపడుతోంది’ అని అన్నారు కిరణ్ అబ