వాళ్లే లేకపోతే అక్కడ ఒక్క పైసా ఉండదు ఆర్థిక రాజధాని హోదా కోల్పోతుంది తీవ్రంగా మండిపడ్డ అధికార, విపక్ష పార్టీలు మరాఠాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ముంబై, జూలై 30: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బుల