ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ అద్వితీయ విజయాన్నందుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది.
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని ఫైన్‌గా వేశారు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ అనుచితంగా ప్రవర�