రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారి విస్తరణ చేయడానికి గత కొంత కాలంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. గత ప్రభుత్వాలు సైతం రహదారి విస్తరణ కోసం పలుమార్లు అంచనాలు వేయడం..
వేములవాడ పట్టణం బంద్ సక్సెస్ అయింది. అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని వచ్చే నెల 15 నుంచి మూసివేయాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్�