వేములవాడ రాజ న్న ఆలయ గోశాలలో కోడెల మృత్యుఘోషకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడేలు అధికారిక లెక్కల ప్రకారం 33 మృతిచెందగా.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదివారం నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తప్పంతా వారే చేసి ఎదుటివారిపై బురద జల్ల