Tiger Spotted | కలేసర్ నేషనల్ పార్క్ (Kalesar National Park)..! ఈ పార్క్ అనేక రకాల వన్య ప్రాణులకు ఆవాసం..! హర్యానా రాష్ట్రం యమునా నగర్ జిల్లాలోని కలేసర్ ఏరియాలో ఈ నేషనల్ పార్క్ ఉన్నది..!
ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. క�