రైల్వే ట్రాక్ పనుల్లో మునిగిపోయిన కూలీలపైకి రాజధాని ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలను తీసుకెళ్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి ఆ కుటుంబాలు రోదించిన తీరు
Peddapalli Dist | పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో �