రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్‌గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య శుక్రవారం పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు.
రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి | బాలికల విద్య కోసం కృషి చేసిన మహనీయుడు రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.