రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా అన్నదాతలు రాజ్భవన్లకు మార్చ్ చేపట్టనున్నారు.