ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కుమారుడు లలిత్దాస్ తనపై దాడిచేశారని రాజ్‌భవన్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి బైకుంఠనాథ్ ప్రధాన్ ఆరోపించారు.
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశ