వీరోచితంగా పోరాడిన గులాబీ శ్రేణులు
అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులకు అందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ రెండేండ్లలో రాష్ర్టానికి, అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లకు వివరించారని, మంత్రి బెదిరింపులకు బెదరకుండా అహర్నిశలు శ్రమించారని కొనియాడారు.
- మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులకు అందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ రెండేండ్లలో రాష్ర్టానికి, అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లకు వివరించారని, మంత్రి బెదిరింపులకు బెదరకుండా అహర్నిశలు శ్రమించారని కొనియాడారు.
పార్టీ కోసం కృషిచేసిన అభ్యర్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని కష్టించిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీని గెలువడానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికార దూర్వినియోగానికి పాల్పడ్డారని, ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.5 వేల చొప్పున పంచారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

