Governor CV Ananda Bose | బెంగాల్ గవర్నర్‌పై లైంగిక ఆరోపణలు.. ఫిర్యాదు చేసిన రాజ్‌భవన్ ఉద్యోగిని
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు.
Governor CV Ananda Bose | కోల్‌కతా: ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ఆయనపై హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా, ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు దెబ్బతిని ఉండటం, దానికి తోడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్న సమయంలో ఈ పరిణామాలు బీజేపీకి షాక్‌నిచ్చాయి. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ అని అన్నారు. ‘ఒకవేళ ఎవరైనా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నాపై దుష్ప్రచారం చేయొచ్చు. అయితే బెంగాల్లో అవినీతి, హింససై నా పోరాటాన్ని ఆపలేరు’ అని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

