హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న చిన్న పిల్లల దవాఖానాల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ షేర్ల ధరల శ్రేణిని రూ.516 నుంచి రూ.542 మధ్యలో నిర్ణయించింది.
చిన్న పిల్లల ఆసుపత్రుల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్..ఈ నెల 27 నుంచి ఐపీవోకి రాబోతున్నది. షేర్ల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల నిధులను సేకరించాలనే సంకల్పంతో మూడు రోజులపాటు వాటాలను వ�