జూలూరుపాడు, జూలై 14 : వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామీణులు అనుసరించే వినూత్న ఆచారాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
వరుణుడు శాంతించాలని కోరు తూ చండికా సమేత సోమే శ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు..