దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈసారి కూడా మెరుగైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.8,593 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసుకున్నది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మొత్తం 36 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రైల్వే మార్గాల్లో నిర్వహణ, అభివృద్ధి పనులు వల్ల కలిగే అంతరాయం వల్ల రైళ్లను రద్దు చేశామన్నారు.