రాముడి పేరుతో రాజకీయం చేసే ఎన్డీఏ ప్రభుత్వం.. అదే రాముడు నడయాడిన భద్రాచలం క్షేత్రంతోపాటు, తెలంగాణలోని రైల్వే సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచం�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఢిల్లీలో సోమవారం కలిసి వినతులు అందజేశారు.
ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగులో ఉన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారానికి లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.