Goods Train Derails | గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లలోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Goods Train Derails: హర్యానాలోని కర్నల్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని గూడ్స్ డబ్బాలు రైల్వే లైన్లపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ-అంబాలా రూట్లో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశా