ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కుమారుడు లలిత్దాస్ తనపై దాడిచేశారని రాజ్‌భవన్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి బైకుంఠనాథ్ ప్రధాన్ ఆరోపించారు.
Raghubar Das | ఒడిశా నూతన గవర్నర్‌గా ఇటీవలే నియమితులైన రఘుబర్ దాస్ (Raghubar Das) మంగళవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి (Justice Bidyut Ranjan Sarangi) ఆయన చేత ప్రమాణస్వీకా�