ఎదుగుతున్న భారత్‌ను, భారతీయులను 1970వ దశకం నుంచి తన కెమెరాలో బంధించిన దిగ్గజ ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్ (83) ఆదివారం కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్ మెదడుకు వ్యాపించడం, వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన ఢిల్ల�
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఛాయాచిత్ర మహర్షిగా పేరుగాంచిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ మృతికి తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆదివారం ప్రగాఢ సంతాపం తెలిపింది.