రాఘవా లారెన్స్ (Raghava Lawrence) మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో కథిరేశన్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తున్న తాజా చిత్రం రుద్రుడు (Rudhrudu).
చంద్రముఖి (Chandramukhi)..ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ ప్రాజెక్టు సీక్వెల్‌పై గతంలో వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.