నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెద్ద వాగు నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. కాచ్వార్ సమీపంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధమవగా.. వారం రోజులుగా స్థానికు లు అడ్డుపడుతూ వచ్చారు.
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.4,495 కోట్ల పనులు దక్కించుకున్నది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.2,451 కోట్ల పనులు దక్కించుకోగా, ఏపీఈపీడీసీఎల్ నుంచి 2,043 కో�
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించిన కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విశాఖతోపాటు వరద ప�