స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఫలితంగా జిల్లా ఉపాధి హబ్‌గా అవతరించింది. ఔటర్ చుట్టూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేక�
ఐటీ, ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తుల్లోనూ సత్తా చాటుతున్నది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలోని మహేశ్వరంలో ఫ్యాబ్‌సిటీ కేంద్రంగా దేశంలో మొట్టమొదటిసారిగా 86 అంగుళాల �