ముఖేష్ అంబానీ చిన్న కొడుకు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. పెళ్లికి ముందు జరగే మెహందీ ఫంక్షన్లో పెళ్లి కుమార్తె రాధికా మర్చెంట్ అందంగా ముస్తాబైన ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల నిశ్చితార్థం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాత్రి అం�