శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో నేరాల శాతాన్ని మరింత తగ్గించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని, ముఖ్యంగా పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా చూడాలని రాచకొండ పోలీసు కమిష�