World University Games | ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది.
ఆసియా గేమ్స్ అర్హత టోర్నీ అయిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో తెలుగు యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతి పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల ఫైనల్ రేసును 11.46 సెకన్లలో ముగించిన జ్యోతి �
ఇక మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక 43:38.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం ఖాతాలో వేసుకుంది. జెమీమా (42:34.30; ఆస్ట్రేలియా), ఎమిలీ (43:50.86; కెన్యా) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోట�