Goebbels campaign | ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఐదు నెలల్లో అప్పులు తప్ప ఏమీ చేయలేదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
మంత్రి పదవుల కోసం పైరవీలు చేయకండి. ఎవరైనా ఇప్పిస్తామని చెప్పినా నమ్మకండి’.. అని ఎన్డీయే పక్షాల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.