సోషల్ సెటైర్‌తో కూడిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘గాసిప్'. రాశీసింగ్ ప్రధాన పాత్రధారి. వైభవ్ కౌండిన్య దర్శకుడు. వైభవ్ సినీ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానున్నది.
‘ప్రాపర్ క్రైమ్ కామెడీ ఇది. ప్రతి సిట్యువేషన్‌లోనూ ఫన్ ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్నదానికంటే గొప్పగా సినిమా వచ్చింది.’ అని రాజ్‌తరుణ్ అన్నారు.
‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ పేరుతో ఓ భిన్నమైన ప్రేమకథ తెరకెక్కనున్నది. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్�
‘హీరోయిన్ కావాలనేది నా చిన్ననాటి కల. సినిమాలంటే పిచ్చి. అందుకే ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. నా కల నిజమైనందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను’ అంటున్నది ఢిల్లీభామ రాశి సింగ్. ఆమె కథానాయికగా