ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు
‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ పేరుతో ఓ భిన్నమైన ప్రేమకథ తెరకెక్కనున్నది. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ పేరుతో ఓ భిన్నమైన ప్రేమకథ తెరకెక్కనున్నది. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇదొక కళాశాల నేపథ్యంలో సాగే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అనీ, యువతను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని దర్శక, నిర్మాత తోట రామకృష్ణ తెలిపారు. రఘుబాబు, కశిరెడ్డి రాజ్‌కుమార్, వీరశంకర్, గౌతంరాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాసరాజు, సంగీతం: మోహిత్ రహమానియాక్, నిర్మాణం: మహిష్మతి ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

