రిపోర్టర్ లక్ష్మిగా అలరిస్తా
‘హీరోయిన్ కావాలనేది నా చిన్ననాటి కల. సినిమాలంటే పిచ్చి. అందుకే ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. నా కల నిజమైనందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను’ అంటున్నది ఢిల్లీభామ రాశి సింగ్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు.
‘హీరోయిన్ కావాలనేది నా చిన్ననాటి కల. సినిమాలంటే పిచ్చి. అందుకే ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. నా కల నిజమైనందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను’ అంటున్నది ఢిల్లీభామ రాశి సింగ్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మాతలు. మార్చి 1న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా రాశి విలేకరులతో ముచ్చటించింది. ‘మాది రాయపూర్. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఏడాది కాలంపాటు ఎయిర్ హోస్టెస్‌గా చేశాను. సంతోశ్శోభన్ ‘ప్రేమ్‌కుమార్’ ఓటీటీ ఫిల్మ్‌తో హీరోయిన్ అయ్యాను. ఆహాలో ‘పాపం పసివాడు’ చేశాను. వాటిల్లో నా నటన నచ్చే కథానాయికగా తీసుకున్నారు దర్శకుడు శివ కందుకూరి’ అని తెలిపారు రాశి. ఇంకా చెబుతూ ‘ ఇందులో నా పాత్ర పేరు లక్ష్మి. గాళ్ నెక్ట్స్ డోర్ లాంటి పాత్ర. ప్రెస్ రిపోర్టర్‌గా కనిపిస్తాను. కథలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది.
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరెక్కించాడు. ైక్లెమాక్స్ని అస్సలు ఊహించలేరు’ అని చెప్పారు. హైదరాబాద్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఈ రెండూ తనకు చాలా ఇష్టమని, అందుకే ముంబయి నుండి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యానని, తెలుగు కూడా నేర్చుకుంటున్నానని రాశిసింగ్ చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

