బడంపేట రాచన్నస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు గర్భగుడిలోని శివలింగానికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
ఐదు వందల ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బడంపేటలో ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరిన రాచన్నస్వామి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా జిల్లాలో పేరుగాంచిన బడంప�