మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఇలాకాలో గతుకుల రోడ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ప్రణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.
నిత్యం వాహనాలు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గజ్వేల్- దౌల్�