Fertilizers | మెదక్ జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.
Fertilizers | రైతులకు నాణ్యమైన విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయించాలని జహీరాబాద్ మండల వ్యవసాయ అధికారి లావణ్య ఆదేశించారు.
రైతులకు రశీదు తప్పకుండా ఇవ్వాలన్నారు.