University of Hyderabad | ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ చోటు దక్కించుకున్నది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 801-850 ర్యాంకుల మధ్య యూనివర్�
2024 సంవత్సరానికి గాను ఎంబీఏలో క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించారు. ఇందులో టాప్-250లో 10 భారత విద్యాసంస్థలకు చోటు దక్కింది.