జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడళ్లను పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని నెలల్లోనే భారత్‌లో విడుదల చేయడం విశేషం.
Audi India | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’.. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కార్ల బుకింగ్స్ గురువారం ప్రారంభం అయ్యాయి.